జూలై 23 రాత్రి ‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ షోలు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు‘ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహించేలా…
