Tag: అన్నమయ్య జిల్లా వార్తలు

నగర్ పారిశ్రామిక వాడలో దొంగల ముఠా అరెస్ట్

చోరీలకు చెక్ అన్నమయ్య జిల్లా నగర్ పారిశ్రామిక వాడలో గత కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు జరిపి, దొంగల ముఠాను పట్టుకోవడంలో విజయం సాధించారు. 15 మంది అరెస్ట్ పోలీసుల…