Tag: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ వార్తలు

తిరుపతి SV యూనివర్సిటీ MCCలో డిసెంబర్ 6న భారీ జాబ్ మేళా – 570 ఉద్యోగాల భర్తీ

డిసెంబర్ 6 ఉదయం 10 గంటలకు తిరుపతి SV యూనివర్సిటీ MCCలో జాబ్ మేళా. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హులు పాల్గొనవచ్చు. 570 ఉద్యోగాలు భర్తీకి సిద్ధం. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తిరుపతి శ్రీ వెంకటేశ్వర…