పొరపాటున కూడా కొందరు దొండకాయ తినకూడదు: వీరెవరో తెలుసా?
దొండకాయను అందరూ తినకూడదా? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాడే కూరగాయల్లో దొండకాయ ఒకటి. ఇది ఫైబర్, విటమిన్లు, ఐరన్ వంటివి పుష్కలంగా కలిగి ఉన్నా, కొంతమందికి ఇది హానికరమవుతుంది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు దొండకాయను తినకుండా ఉండటం మంచిదని…