Tag: ఎలక్ట్రిక్ వాహనాలు

తితిదేకు ఎలక్ట్రిక్ వాహనం బహూకరణ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తితిదేకు వాహనం బహూకరణ తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపధ్యంలో బెంగళూరుకు చెందిన ఒక సంస్థ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ఒక ఎలక్ట్రిక్ వాహనంను బహూకరించింది. తిరుమల…