Tag: కల్కి-2 లో దీపికా పదుకొణే

‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణే తప్పుకున్నారు

కల్కి సీక్వెల్‌లో కీలక మార్పు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి-2’ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తప్పుకున్నట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. మేకర్స్ ప్రకటన వైజయంతి మూవీస్…