Tag: చిత్తూరు అటవి శాఖ

అడవి ఏనుగుల రాకను గుర్తించేందుకు ఏఐ టెక్ – చిత్తూరులో విజయవంతం

ఏనుగుల రాకను గుర్తించేందుకు ఏఐ కెమెరాలు, లౌడ్‌స్పీకర్లు ఉపయోగించిన ప్రయోగం విజయవంతం. పలమనేరు, బైరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో విస్తరణ. ఏనుగుల రాకను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ – చిత్తూరులో విజయవంతం, మరిన్ని ప్రాంతాలకు విస్తరణ అడవి ఏనుగుల సంచారం పెరిగి ప్రజలు,…