రాత్రి 8 తర్వాత తినకూడదా? డాక్టర్ల హెచ్చరికలు మీకు తెలుసా?
రాత్రి 8 తర్వాత తినడం ఆరోగ్యానికి హానికరమా? నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది రాత్రి 8 తర్వాత భోజన సమయం మారుతోంది. ముఖ్యంగా రాత్రులే ఫ్రీ టైమ్‌గా ఉండటంతో అప్పుడే తినే అలవాటు పెరిగిపోతుంది. అయితే నిపుణుల ప్రకారం ఇది…
