తిరుమల నడకమార్గంలో సులభ్ కార్మికుల మాంసాహార వీడియో వైరల్ – టీటీడీ దర్యాప్తు ప్రారంభం
తిరుమల నడకమార్గంలో సులభ్ కార్మికులు మాంసాహారం తింటున్న వీడియో వైరల్. టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నడకమార్గంలో చోటుచేసుకున్న మాంసాహార ఘటన ప్రస్తుతం భక్తుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో,…
