విజయ్ దేవరకొండ కొత్త లుక్ వైరల్ – రౌడీ జనార్ధన కోసం ప్రిపరేషన్ స్టార్ట్?
విజయ్ దేవరకొండ తాజాగా తన లుక్ను పూర్తిగా మార్చుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇన్ని రోజులుగా “కింగ్డమ్” మూవీ కోసం గడ్డంతో ఉన్న విజయ్, ఇప్పుడు క్లీన్షేవ్, కోర మీసంతో కనిపించడం విశేషం. ఈ లుక్ చూసిన అభిమానులు “రౌడీ జనార్ధన” కోసం…