Tag: పోలేరమ్మ జాతరలో భక్తుల సందడి

వెంకటగిరిలో పోలేరమ్మ జాతరలో భక్తుల సందడి

జాతర అంగరంగ వైభవం వెంకటగిరిలో ప్రతీ ఏటా జరిగే పోలేరమ్మ జాతర ఈ సారి కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల మధ్య ఉత్సవాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.…