నిధుల కొరతతో రోడ్ల పనులు నిలిచిపోయాయి
రోడ్ల పనులు నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు నగరంలో రోడ్ల మరమ్మత్తులు, అభివృద్ధి పనులు పూర్తికాక మధ్యలోనే ఆగిపోయాయి. కారణం – నిధుల కొరత. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అనేక రోడ్ల పనులకు ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు…