విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరసన
విద్యార్థుల ఆవేదన రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తమ హక్కుల కోసం ఆందోళన చేపట్టారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకా విడుదల కాకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వీటిని వెంటనే విడుదల చేయాలని…
