కల్లూరు వద్ద రహదారి సూచిక బోర్డుల లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు
వాకాడు-దుర్గారాజుపట్నం మార్గంలోని కల్లూరు వద్ద రహదారి సూచిక బోర్డుల లేకపోవడం వల్ల కల్లూరు, ముట్టిలపాలెం, దుర్గవరంగ్రామాలకు వెళ్లే వాహనచోదకులు దిక్కుతోచని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు. సూచిక బోర్డుల లేమి వల్ల ప్రయాణికుల ఇబ్బందులు కల్లూరు వద్ద రహదారి సూచిక బోర్డులు లేకపోవడం…