కృష్ణపల్లె సమీపంలో ప్రమాదకరంగా మారిన వంతెన
వంతెన శిథిలావస్థలో కృష్ణపల్లె సమీపంలోని చల్లవాలుపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. రహదారిలో పగుళ్లు, రైలింగులు కూలిపోవడం వల్ల వాహనదారులు ప్రతిరోజూ ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ మరింత ప్రమాదం రాత్రి వేళల్లో లైటింగ్ లేకపోవడంతో వాహనదారులు వంతెనను దాటేటప్పుడు అదుపు…
