రైల్వే వంతెన పక్కన అక్రమ ఇసుక తవ్వకాలు – స్థానికుల ఆందోళన
వంతెన పక్కన అక్రమ తవ్వకాలు రైల్వే వంతెన సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తవ్వకాలు స్థానికుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కొందరు లాభాలు పొందుతుండగా, వంతెన భద్రతకు పెద్ద ముప్పు…
