ఏర్పేడు బస్‌షెల్టర్‌ను కల్లు దుకాణంగా మార్చిన ఘటనపై ప్రజల్లో ఆందోళన
శ్రీకాళహస్తి-పాకాల ప్రధాన రహదారి పక్కన ఏర్పేడు మండలంలోని బస్‌షెల్టర్‌ను కొందరు కల్లు దుకాణంగా మార్చిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్లు దుకాణంగా మారిన బస్‌షెల్టర్ ఏర్పేడు మండలంలోని సరస్వతీకేంద్ర సమీపంలో ఉన్న బస్‌షెల్టర్‌ను కొందరు కల్లు వ్యాపారులు ఆక్రమించి,…