🚨 జులైలో తిరుపతిలో భారీగా ట్రాఫిక్ కేసులు
తిరుపతి జిల్లా పోలీసు విభాగం జులై నెలలో 13,489 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేసింది. ప్రజల రక్షణ, రోడ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
🍺 డ్రంక్ అండ్ డ్రైవ్ – బహిరంగ మద్యం, సీజ్‌లు
-
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దాడులు
-
బహిరంగ మద్యం సేవించేవారిపై చర్యలు
-
62 వాహనాలు సీజ్
-
రౌడీలపై కౌన్సిలింగ్
-
కార్డన్ సెర్చ్‌లో 18 కిలోల గంజాయి స్వాధీనం
📍 పోలీసుల విజ్ఞప్తి
ప్రజలు రోడ్డు రూల్స్ పాటించి, సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల తాము, ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు.

